విద్యార్థినికి హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చేయూత

  . . . లక్ష రూపాయల చెక్కు అందజేత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   చదువులో ఎంతో ప్రతిభను ప్రదర్శిస్తూ, ఉన్నత విద్యార్జన కోసం ఫీజు చెల్లించే స్థోమత లేక  ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థినికి  రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక చేయూతను అందించి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఎం.కీర్తి బాసర ట్రిపుల్ ఐటీలో  సివిల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నిరుపేద కుటుంబం...