పేద కుటుంబానికి చేయూత

బతుకమ్మ , ఆర్మూర్ : ఆలూరు గ్రామానికి చెందిన నిరుపేద వంజరి కుల సోదరుడు నగేష్, వారి అమ్మ లక్ష్మి ప్రతి రోజు బిక్షటన చేస్తూ గ్రామం లోని హనుమాన్ ఆలయంలో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్ననిజామాబాదు వంజరి ట్రస్ట్ సభ్యులు మంగళవారం ఆలూరు గ్రామానికి ట్రస్ట్ అధ్యక్షులు మాస్టర్ శంకర్ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మి నారాయణ , ట్రస్ట్ సభ్యులు వెళ్లి వారితో మాట్లాడారు.నగేష్ కుటుంబ సభ్యుల కి అండగ ఉంటామన్నారు. తక్షణ సహాయంగా కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు, వారికి బట్టలు...