ప్రభుత్వ పాఠశాలకు చేయూత
వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలకు యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయూతనిచ్చారు. ఇటీవల వర్షాలకు చెరువు తెగి పోయి వాడి ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో సామగ్రి తడిచి పనికి రాకుండాపోయింది. మా పాఠశాలను మేము రక్షించుకుంటాం అనే ఆలోచనతో యువతరం యూత్ అసోసియేషన్ పాఠశాల బాగు కోసం ముందుకొచ్చింది. వీడీసీ చైర్మన్ జిన్నా సాయిలు ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షులు పడకంటి మహేందర్ తో పాటు సభ్యులు సోమవారం రూ.10 వేలు ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ కు...