ఎబివిపి ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు హెల్ప్ డెస్క్
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద సీపీజీఈటీ సెకండ్ ఫేజ్ ద్వార తెలంగాణ యూనివర్సిటీలో నూతన ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులకు హెల్ప్ డెస్క్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ నూతన పీజీ అడ్మిషన్స్ జరుగుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా అలాగే విద్యార్థుల సందేహాలను సమస్యలను పరిష్కరించడానికి ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఎప్పుడు ముందుంటుందని...