న్యాయవాదుల సంక్షేమ నిధికి 500 కోట్లు కేటాయించడానికి తోడ్పడండి
. . . తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి "బార్ "వినతి నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : న్యాయవాదుల సంక్షేమ నిధికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించే విదంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి సూచించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో రాజీలేని పోరాటం చేశారనే చరిత్రత్మాక నేపధ్యాన్ని వినతిపత్రం రూపంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి సీనియర్ న్యాయవాది టి జె ఎసి...