హలో ఉపసర్పంచ్.. ఛలో హైదరాబాద్ ని విజయవంతం చేయాలి

  . . . ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మహేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఉప సర్పంచ్ ల హక్కుల కోసం జూన్ 25 నిర్వహిస్తున్న హలో ఉపసర్పంచ్.. ఛలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ లు విజయవంతం చేయాలని ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఉప సర్పంచ్ ల హక్కుల కోసం సోమవారం బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి ని కలసి వినతి పత్రం అందించగా, ఎలాంటి స్పందన రాలేదన్నారు....