28న హలో మాదిగ.. ఛలో కామారెడ్డి 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హలో మాదిగ ఛలో కామారెడ్డి  కార్యక్రమాన్ని ఈనెల 28న మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభ కామారెడ్డి లో నిర్వహిస్తున్నట్లు ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు  సరికెల పోశెట్టి మాదిగ తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  ముఖ్యఅతిథిగా హాజరవన్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 25 నుండి 30...