బయలుదేరిన 10 నిముషాల్లో కూలిన హెలికాప్టర్

యాత్రికులతో గుప్త కాశి నుంచి కేదార్నాథ్ కు వెళ్తుండగా ఘటన చిన్నారి సహా, ఏడుగురి దుర్మరణం వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉత్తరాఖండ్ లోని  గౌరీ కుండ్ లో బయలుదేరిన 10 నిమిషాలకే హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ఆర్యన్ ఏవియేషన్ కు  చెందిన హెలికాప్టర్ గుప్త కాశి నుంచి కేదార్నాథ్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పైలెట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం...