రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 1120 మంది తో భారీ బందోబస్తు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లో 7 మండలాలు, ఆర్మూర్ డివిజన్ లోని 1 మండలంలో ఈ నెల 14న జరిగే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు గాను అన్ని రకాల పకడ్బందీగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని,...