కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక సందర్భంగా భారీ బందోబస్తు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు ఏర్పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ, బైనాక్యూలర్ తో అణుక్షణం పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటు రాష్ట్రంలోని ప్రత్యేక బలగాలయిన 2 ఆక్టోపస్ టీమ్ లు, గ్రేహౌండ్స్ టీమ్లు,...