రానున్న రోజుల్లో భారీగా వర్షాలు..
విద్యుత్తు వాడకంలో జాగ్రత్తలు.. బతుకమ్మ, బాన్సువాడ : వర్షాకాలం వచ్చిందంటే కరెంటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో అప్రమత్తగా లేకపోతే ప్రమాదాల బారినపడే అవకాశాలు ఉంటాయి. ఎడతెరిపి లేకుండా పడే వానలకు ఇళ్లు, వాకిలి, నేలంతా తడిగా ఉంటుంది. దీంతో విద్యుత్ షాక్‌లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యుత్తు ప్రమాదాల బారిన పడకుండా కొన్ని...