జూన్ 19 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

  . . . యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి   . . . మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలో జూన్ 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విపత్తుల నిర్వహణ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు...