విస్తారంగా వానలు.. నిండిన చెరువులు, వాగులు..

- నిండుగా ప్రవహిస్తున్న గోదావరి - రెండు పంటలకు డోకా లేనట్లే - హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు బతుకమ్మ, నవీపేట్ : మూడు రోజులుగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మండలం లోని అన్ని గ్రామాల్లో చెరువులు, వాగులు నిండు కుండలా మారాయి. చెరువులకు అలుగులు పారుతున్నాయి. వాగులు, చెక్ డ్యామ్ లు జలాశయాలు మత్తడి దుంకుతున్నాయి. మండలం లోని జన్నేపల్లి వాగు, నాలేశ్వర్ వాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. బాసర బ్రిడ్జి వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు పరిసర ప్రాంత ప్రజలను,...