ఐదు రోజుల్లో జిల్లాలో భారీ వర్షపాతం నమోదు
పక్క ప్రణాళికతోనే ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాo నిజామాబాద్ నీటిపారుదల శాఖ సీఈ మధుసూదన్ రావు బతుకమ్మ, నిజామాబాద్ -గడిచిన ఐదు రోజులుగా జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయిందని నిజామాబాద్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఆర్.మధుసూదన్ రావు తెలిపారు. నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉన్న 1086 పెద్ద, చిన్న చెరువులు, 51 చెక్ డ్యామ్ లు, రామడుగు ప్రాజెక్ట్ , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరిందన్నారు. పెద్ద వాగు, కప్పల వాగు, పసుపు...