Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 7:17 pm Posted by : ramakrishna

ఉరుముల మెరుపులతో భారీ వర్షం

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వాతావరణం కాస్త చల్లబడడంతో  కొద్దిగా ఉపశమనం కలిగింది. కానీ కొన్నిచోట్ల  ఆకాల వర్షంతో  పూత మీద ఉన్న వరి నష్టం కలిగిస్తుంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు.