విజ్ఞాన్ స్కూల్‌లో బెస్ట్ అవైలబుల్  స్కీం విద్యార్థుల నుంచి భారీ వసూళ్ళు

  . . . ప్రభుత్వం నుంచి 1.30 కోట్లు నిధులు వచ్చినా ఆగని వసూళ్ళు   . . . టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవలైబుల్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ప్రైవేట్ విద్యను ఉచితంగా అందిస్తుంటే ఆ స్కీం కింద ఉన్న విజ్ఞాన్ స్కూళ్లో అక్రమంగా వసూళ్ళు చేశారని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ ఆరోపించారు. శనివారం...