భారీగా పిడియస్ బియ్యం పట్టివేత
. . రెండుటన్నుల రేషన్ బియ్యం పట్టివేత నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో పిడియస్ గోదాంపై ఓకటవ టౌన్ పోలిసులు దాడి చేశారు. శనివారం రాత్రి విశ్వసనీయ సమచారం మేరకు వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి అధ్వర్యంలో పోలిసులు నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలోని సుల్తాన్- సుమేర్ అను ఇద్ధరు పిడియస్ దందా నిర్వహకులకు సంబందించిన గోదాం ముందు డిసియం ( ఎపి 02 ఎక్స్ 5752 ) లారీలో లోడ్ చేస్తుండగా దాడి చేసి 2024 కిలో సుమారు రెండు...