ఉక్కపోత… నీళ్లులేక..

మధ్యాహ్నం నుంచే ఖాళీ తాగేందుకు నీళ్ల కోసం ఆరాటం విధిలేక కొనుగోలు ఏర్పాట్లపై విమర్శలు నిజామాబాద్, బతుకమ్మ:  రైతుల ఉపయోగార్థం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం విమర్శలను మూట గట్టుకుంటోంది. భానుడి ప్రతాపం రోజురోజుకి ఎక్కువవుతున్న దరిమిలా  ప్రదర్శన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అని చెప్పారు. పదేళ్లుగా ప్రదర్శన జిల్లాలో ఏర్పాటు చేయబడలేదు.  కొన్నేళ్ల తర్వాత రైతు మహోత్సవం రావడంతో దీనికి వివిధ గ్రామాలు, జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు....