తిరంగా ర్యాలీతో గుండె నిండా దేశభక్తి
. . . దేశం కోసం ప్రాణాలర్పించిన వారి చరిత్ర చదవండి . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ . . . ఇందూరులో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు....