గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు

మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు డా.రవికుమార్ (కన్సల్టెంట్ ఇంట్రావెన్షన్ కార్డియాలజిస్ట్) నేడు ప్రపంచ హృదయ  దినోత్సవం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ప్రస్తుత కాలంలో, వృద్ధులలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం.మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం ఇందుకు ప్రధాన కారణాలు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. గుండె జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు....