గుండె సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు
. . . సిరి హాస్పిటల్ డా. లింగా రెడ్డి . . . ప్రతి మంగళవారం ప్రత్యేక గుండె వైద్య శిబిరం నిర్వహణ ఆర్మూర్, బతుకమ్మ : గుండె సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని డా.లింగారెడ్డి సూచించారు. ఆర్మూర్ లోని సిరి హాస్పిటల్ లో ప్రతి మంగళవారం మెడికవర్ హాస్పిటల్ వారిచే ప్రత్యేక గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్మూర్, పరిసర ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక గుండె...