జీవన శైలిలో మార్పులతో  గుండె సమస్యలను అధిగమించొచ్చు  

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : మానవ జీవన శైలిలో మార్పులతో  గుండె సమస్యలను అధిగమించవచ్చని  అదనపు డిప్యూటీ ( అడ్మిన్ )కమిషనర్ బసవ రెడ్డి పేర్కొన్నారు.  చెడు అలవాటులకు దూరంగా ఉండాలని సూచించారు.   సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది  2కే వాకేథన్ కార్యక్రమాన్ని వినాయక నగర్ లోని రుక్మిణి చాంబర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ  బసవరెడ్డి హాజరై  ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో...