గ్రూప్-1 పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్,బతుకమ్మ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదా వేసింది. తెలుగు మీడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదని పలువురు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రలు ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించమన్నారు. హైదరాబాద్ లోని కోఠి పరీక్ష కేంద్రం నుంచి ఎక్కువ...