భగీరథ్ బెయిల్ పిటిషన్ వారం రోజులు విచారణ వాయిదా

  . . . మే 15న మద్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ   హైదరాబాద్, బతుకమ్మ :   పోక్సో కేసులు పోలీసులు అరెస్టు చేయకుండా నిలువరించేందుకు దాఖలు చేసి బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ ను హై కోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. అయితే మద్యంతర బెయిల్ పిటిషన్ ను ఈ నెల 15న శుక్రవారం విచారణ చేపడుతామని పేర్కొంది. ఈ నెల 8న కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్...