ఆరోగ్యకరమైన వెన్నెముక.. సురక్షితమైన శస్త్రచికిత్స

మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాధిత్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న వెన్నెముక దినోత్సవం అనస్థీషియా దినోత్సవం జరుపుకుంటారని మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాధిత్య తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాధిత్య, ఇప్పటివరకు విజయవంతంగా 300కి పైగా న్యూరో సర్జరీలు పూర్తి చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. “ఇప్పటి జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, మొబైల్ మరియు ల్యాప్‌టాప్‌ల వాడకం అధికం కావడం వల్ల వెన్నెముక సమస్యలు చిన్న వయసులోనే...