జొమాటోలో ’హెల్తీ మోడ్‘ ప్రారంభం
వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో హెల్తీ మోడ్ ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ని మొదటగా గురుగ్రామ్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మోడ్ లో యూజర్లు ఆర్డర్ చేసే సమయంలో పోషక విలువలు గల ఆహారాన్ని ఎంచుకునేందుకు సలహాలు ఇవ్వనుంది. ఇందులో ప్రతి వంటకానికి పోషకాల ఆధారంగా 'లోనుంచి సూపర్' పేరుతో స్కోర్ ను కేటాయిస్తారు. ఏఐ, రెస్టారెంట్ డేటా ఆధారంగా ఇది పనిచేస్తుంది. త్వరలో దేశంలోని ఇతర నగరాలకు ఈ ఫీచర్ ను వర్తింప...