క్రీడలతోనే ఆరోగ్యం దేదీప్యమానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మానవ జీవితంలో క్రీడలు ప్రధాన పాత్ర పోషిస్తాయనితెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు.నిజామాబాద్ఆఫీసర్ క్లబ్ షటిల్ కోర్ట్ నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ ను ఆదివారంసాయంత్రం క్లబ్ కార్యదర్శి స్వామీ దాస్, సంయుక్త కార్యదర్శి డాకం సాయిలు, కోశాధికారి కౌడపు శరత్, మేనేజింగ్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, ఏటీఎస్ శ్రీనివాస్, క్లబ్ మేనేజర్ సురేష్ కుమార్ లతో కలిసి తాహెర్ బిన్ హందాన్ ప్రారంభించారు.అనంతరం తాహెర్ మాట్లాడుతూ..క్రీడలుక్రీడాకారుల ప్రతిభను దేదీప్యమానం...