ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం

. మెరుగైన విద్య, వైద్యంతో సామాజిక భద్రత కల్పిస్తాం . రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ . రెంజల్ లో పీహెచ్ సీ ప్రారంభం నిజామాబాద్, బతుకమ్మ: .  వైద్య సేవల కోసం పేదలు అప్పుల పాలు కాకుండా, అభద్రతాభావానికి గురికాకుండా అన్ని విధాలుగా ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెరుగైన విద్య, వైద్యంతో ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో నూతనంగా...