ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు
. . . 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళిక సిద్దం . . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేశారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో సమావేశం...