నిమ్స్ వైద్యులను సన్మానించిన ఆరోగ్య శాఖ మంత్రి
. . . 2 వేల కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు చేయడం గర్వ కారణం . . . ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నాయి . . . ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్, బతుకమ్మ : నిమ్స్ లో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సత్కరించారు. శనివారం నిమ్స్ లో...