ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యమేళా

162 మందికి వైద్య పరీక్షలు   ధర్పల్లి, బతుకమ్మ: గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులతో  ప్రతినెల రెండవ శనివారం ఆరోగ్య మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆరోగ్యమేళకు విశేష  స్పందన లభించిందని  ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా  వైద్యులు మాట్లాడుతూ జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో దగ్గు, దమ్ము,  ఊపిరితిత్తుల సంబంధిత వైద్యులు డాక్టర్ బల్వీర్ సింగ్ ఆరోగ్యమేళా నిర్వహించారు. ఈ ఆరోగ్యమేళాకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఇందులో ఛాతీ,దగ్గు, దమ్ము,  ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల రోగులు మొత్తం  162 మందికి  వైద్య...