ఆరోగ్యమే ప్రతి కుటుంబానికి నిజమైన సంపద
. . . చిల్లర్గి లో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం . . . ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన జుక్కల్, బతుకమ్మ : ప్రజల ఆరోగ్యమే వారి కుటుంబానికి నిజమైన సంపద అని, ఉచిత వైద్య శిబిరం లాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని జుక్కల్ ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన అన్నారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత...