హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య భీమా
అదనపు డిసిపి (ఎఆర్) కె. రామచంద్ర రావు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య భీమా రక్షణగా నిలుస్తుందని అదనపు డిసిపి (ఎఆర్) కె. రామచంద్ర రావు అన్నారు. నిజామాబాదు జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అదనపు డిసి.పి (ఎఆర్) కె. రామచంద్ర రావు హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు డిసిపి (ఎఆర్) మాట్లాడుతూ పోలీసు...