ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యమేళా

ఆరోగ్యమేళాలో 154 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రత్యేక వైద్యులు   ధర్పల్లి, బతుకమ్మ: గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే  ప్రతినెల రెండవ శనివారం ఆరోగ్య మేళా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా  వైద్యులు మాట్లాడుతూ..... జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళల ప్రత్యేక వైద్యురాలు డాక్టర్.సుభంగీ,చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్. నరేష్ కుమార్ లచే ఆరోగ్యమేళా నిర్వహించడం జరిగింది. ఈ ఆరోగ్యమేళాకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఇందులో స్త్రీ సంబంధిత రోగులు 61 , చర్మ వ్యాధి సంబంధిత వ్యాధుల రోగులు 37,...