ఆరోగ్య విద్యను ప్రోత్సహించాలి

 వైస్ ఛాన్స్ లర్ ఆచారి టి.యాదగిరిరావు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆరోగ్య విద్యను ప్రోత్సహించాలని వైస్ ఛాన్స్ లర్ ఆచారి టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, సూర్య ఆరోగ్య సంస్థ మధ్య మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన ఒప్పంద పత్రాల పై తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్  ఆచార్య ఎం.యాదగిరి   సూర్యాస్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ చేకూరి ఉదయ సూర్యభగవాన్, కేదం రాజేంద్ర కుమార్ విక్రమ్ లు సంతకం చేశారు. ఈ సందర్భంగా...