లింగ నిర్ధారణ పరీక్షలపై వైద్యారోగ్య శాఖ సీరియస్
సమన్విత ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు జారీ కామారెడ్డి, బతుకమ్మ : లింగ నిర్ధారణ పరీక్షలపై కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని సమన్విత ఆసుపత్రికి బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత రెండేళ్లుగా సమన్విత ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమ కార్యాకలాపాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు హెచ్చరికాలు జారీ చేసినా పట్టించుకోలేదు. గతంలో కౌసల్య ఆసుప్రతి పేరిట లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భ విచిత్తి ప్రక్రియలు నిర్వహిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు వైద్యారోగ్య శాఖ గతంలో ఎన్నో సార్లు...