నకిలీ క్లినిక్‌లపై వైద్యశాఖ ఉక్కుపాదం

  . . . నాలుగు క్లినిక్ లను సీజ్ చేసిన అధికారులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న క్లినిక్‌లపై జిల్లా వైద్యశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్‌లను అధికారులు గురువారం సీజ్ చేశారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశాల మేరకు వైద్యురాలు సుప్రియ నేతృత్వంలోని వైద్యశాఖ బృందం నగరంలోని నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు క్లినిక్‌లను తనిఖీ చేసింది. ఈ...