ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి

  . . . నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో ఆరోగ్య శిబిరం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆరోగ్యవంతంగా ఉండటానికి ఆరోగ్య పరీక్షలే ముఖ్యమని నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి జలగం తిరుపతి రావు అన్నారు. క్లబ్ సభ్యుల ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి క్లబ్ తరపున ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ వైద్యులచే సభ్యులందరికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేశామని అందరు దీర్ఘ ఆయుస్సుతో ఉండాలనే మహా సంకల్పం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు వ్యాయామం,...