ఎన్రోల్ అయిన న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి

కార్పస్ ఫండ్ ను రూ.500 కోట్లకు పెంచాలి  చనిపోయిన న్యాయవాదులకు రూ.25 లక్షల డెత్ బెనిఫిట్ ఇవ్వాలి ఏఐఎల్యూ రాష్ట్ర నాయకులు, సీనియర్ న్యాయవాది వి.సంఘం   నిజామాబాద్ సిటీ, బతుమకమ్మ : ఎన్రోల్ అయిన న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ఏఐఎల్యూ రాష్ట్ర నాయకులు, సీనియర్ న్యాయవాది వి.సంఘం అన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో  నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం కరపత్రం, డ్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ 2025 బ్రోచర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ 2019 తర్వాత...