బర్కత్ పుర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరం

 బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరంలోని గాజుల్ పెట్ బడా రామ్ మందిర్  బర్కత్ పురా పాఠశాలలో  అక్టోబర్ 2 న గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రిన్సిపల్ కృపాల్ సింగ్  అధ్యక్షతన పాఠశాల విద్యార్థులందరికీ "ఉచిత ఆరోగ్య పరిక్షలు" నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల వైద్య నిపుణుడు  డాక్టర్ మజాజ్ ఖాన్  మాట్లాడుతు వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వలన ప్రతి ఒక్కరు అనారోగ్యాల బారిన  పడుతున్నారని, కావున ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదని అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు, పి ఆర్ టి యు ...