పేదలకు ఆరోగ్య పరంగా మేలు జరుగుతుంది
. . . ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సన్మానించిన బిసిటియు అధ్యక్షుడు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సేవా గుణం, పేదల పక్షపాతి అయిన నాగమోహన్ జిల్లా ఆసుపత్రి కి సూపరింటెండెంట్ గా రావడం తో పేదలకు ఆరోగ్య పరంగా మేలు జరుగుతుందని బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నాగమోహన్ ని శుక్రవారం ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్ లో కలిసి శాలువా, పూల...