కేర్ డిగ్రీ కళాశాలలో ఆరోగ్య అవగాహన సదస్సు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆరోగ్య అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్ హజరయ్యారు. కేర్ కళాశాలకు చెందిన బీజడ్సీ ఉర్దూ మీడియం విద్యార్థుల చేత అధ్యాపకురాలు ఆస్మ ఫిర్దౌస్ ఏర్పాటు చేసిన “ఆరోగ్య అవగాహన సదస్సు” ను సందర్శించి అభినందించారు. వివిధ రుగ్మతలు రావాడానికి గల కారణాలను, వాటి నివారణ, నిరోధక చర్యలను విద్యార్థులు క్లుప్తంగా వివరించారు. ఆస్మ ఫిర్దౌస్ లాంటి అధ్యాపకులు...