బందోబస్థ్ లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు
. . . ఆస్పత్రికి తరలించే సరికి మృతి మోపాల్, బతుకమ్మ: మోపాల్ మండలం గుడి తాండాలో జరుగుతున్న గ్రామ సభ లో బందోబస్థ్ కు వెళ్లిన మోపాల్ పిఎస్ హెడ్ కానిస్టేబుల్ అంకడి గంగాధర్ (55) ఛాతినోప్పి( గుండేపోటు) తో కుప్ప కులాడు. అతడిని తోటి పోలీసులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. విధి నిర్వహణలో తమతో పాటు అప్పటి వరకు ఉన్న హెడ్ కానిస్టేబుల్ గంగాధర్...