కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారు

  . . . ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్  నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు  వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి , నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈసందర్బంగా కేక్ కట్ చేసి సార్ కు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సి శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా...