రూ.70లక్షలు ఇచ్చి పోస్టు కొన్నాడు..? రూ.70వేలు లంచం తీసుకుంటూ దొరిపోయాడు
. రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఏడీఈ . రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ . విద్యుత్ శాఖలో కలకలం వెబ్ న్యూస్, బతుకమ్మ: సైబర్ సిటీ(హైదరాబాద్) సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి సబ్ డివిజన్ లో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) సతీశ్ రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అపార్ట్ మెంట్ కు ట్రాన్సఫార్మర్ మంజూరును పెండింగ్ లో పెట్టిన సతీశ్.. ఆ పనిని పూర్తి చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.70వేల లంచం డిమాండ్ చేయడంతో...