ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేశాడు
. కొడుకు కళ్లెదుటే గొంతు నులిమి ఘాతుకం . ప్రేమికుల రోజు నాడే ఘటన.. ధర్పల్లి, బతుకమ్మ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొడుకు కళ్లెదుటే హత్య చేశాడు. అదీ కన్న కొడుకు చూస్తుండగానే ఆమె గొంతు నులిమి హతమార్చాడు. ప్రేమికుల రోజునాడే ఈ ఘటన చోటు చేసుకుంది. కలకలంరేపిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. జానకంపేట్ కు చెందిన లక్ష్మాపూర్ వినోద్ ధర్పల్లికి చెందిన అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు...