ఆస్తి కోసమే వదినను మరిది హత్య చేశాడు
వదినను హత్య చేసిన మరిది రిమాండ్ . . . భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ బిక్కనూర్ , బతుకమ్మ: వ్యవసాయ భూమితో పాటు, ఆస్తిని దక్కించుకోవచ్చన్న ఉద్దేశంతోనే మరిది పదునైన కత్తితో వదినను హతమార్చాడని బిక్కనూర్ సీఐ సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం భిక్కనూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో సిఐ మాట్లాడుతూ... గత ఐదు రోజుల క్రితం బాగిర్తి పల్లి గ్రామానికి చెందిన మంద సురేష్ అలియాస్ యాకుబ్, తన వదిన లావణ్య అలియాస్ యేసుమనిని...