వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చిన భార్య హత్య కేసు ఛేదించిన నసుల్లాబాద్ ఎస్సై లావణ్య బతుకమ్మ, నస్రుల్లాబాద్ : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన నసురుల్లాబాద్ మండలంలోని నెమిలి గ్రామంలో చోటుచేసుకింది. పోలీసు కథనం ప్రకారం.. నసురుల్లాబాద్ మండలంలోని నెమిలి గ్రామానికి చెందిన టేకుర్ల మైసయ్య (40) 40 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఈ విషయమై భార్య రాధా ఈనెల 21న భర్త టేకుర్ల మైసయ్య కనిపించడం లేదంటూ నసుల్లాబాద్ పోలీసులకు...