వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
భర్త హత్యకు కుట్ర నిందితుల అరెస్ట్ కామారెడ్డి, బతుకమ్మ : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన భార్యను, మిగతా 5గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహిహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మాచారెడ్డి మండల పరిధిలోని ఫరీద్ పేట గ్రామ శివారులో మోటార్ సైకిల్ పై డ్యూటీకి వెళ్తున్న ఘనపురం గ్రామానికి చెందిన సాడెం కుమార్ అనే యువకుడిని ఈ నెల 21న...