పరారీలో ఉన్నాడు
. . . బండి భగీరథ్ కనిపించడం లేదు . . . ఇందూర్ లో వెలసిన పోస్టర్లు నిజామాబాద్, బతుకమ్మ: కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు అంటు పోస్టర్ నిజామాబాద్ లో వెలిసాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో పరారీలో ఉన్నాడు అంటు పోస్టర్లను గుర్తు తెలియని పోస్టర్లను గోడలకు అతికించారు. శుక్రవారం తెల్లవారే సరికి జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో తనయుడి పోటోలు ముద్రించిన పోస్టర్లు వెలిశాయి....